ప్రపంచ వ్యవసాయ సదస్సుకు మంత్రి సోమిరెడ్డి
సింగపూర్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగే ప్రపంచ వ్యవసాయ సదస్సు 2017కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, ఉద్వానశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరవుతున్నారు. అనంతరం 8 నుంచి 11వ తేదీ వరకు ఫిలిప్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఇరి)ని సందర్శిస్తారు.








