లోకేష్‌కు అభినందనలు తెలిపిన మంత్రి శిద్ధా
శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖమంత్రి శిద్ధా రాఘవరావు అభినందనలు తెలిపారు. అమరావతిలో లోకేష్ ప్రమాణ స్వీకారం అనంతరం కలిసి పుష్ఫ గుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు.







