అమరావతిపై వారు పసలేని ఆరోపణలు : ప్రత్తిపాటి
ఎన్నికల్లో వైసీపీ (YCP)ని ప్రజలు చావుదెబ్బకొట్టినా, ఆ పార్టీ నేతలు పద్ధతి మార్చుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) విమర్శించారు. అమరావతి (Amaravati) పై వారు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని పవిత్ర యజ్ఞంలా చేపడుతున్నాం. రాజదాని అభివృద్ధి (Development)ని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి






