ఈ నెల 30న విశాఖలో పవన్ పర్యటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 30వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. కిడ్నీ సంబంధిత వైద్యులు, వైద్య విద్యార్థులు, మీడియా ప్రతినిధులతో ఆయన విశాఖలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడి ఉత్తరాంధ్ర కార్యకర్తలు సన్నాహాలు మొదలుపెట్టారు.








