నేనెవరో తెలీదా… సంతోషం
అశోక్‌గజపతి రాజుగారికి పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు. మంత్రి పితాని గారికి పవన్ కల్యాణ్ ఏంటో తెలియదు. సంతోషం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. గతంలో పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నించినప్పుడు పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఏంటో తెలియదని మంత్రి పితాని అన్నారు. వీరిద్దరి వ్యాఖ్యలపై పవన్ తాజాగా స్పందించారు.








