స్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ. రేపటి నుంచి మూడు రోజుల పాటు స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 7న చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆలయాన్ని మూసి వేయనున్నట్లు తెలిపింది.








