తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో రేపటి నుంచి మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలు వైభగంగా జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయ వేదికను ఏర్పాటు చేశారు. తొలిరోజు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడవాహనంపై కోనేటిరాయుడి దర్శనం కలగన్నుది ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్జిత సేవలను రద్దు చేసింది.








