రాజకీయాలంటే ఏ మాత్రం ఆసక్తి లేదు
రాజకీయాలంటే తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకున్న లక్ష్యం హేరిటేజ్ గ్రూప్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించడమేనని అన్నారు. 2022నాటికి హేరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6వేల కోట్లు చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్ 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.








