వైసీపీలోకి అక్కినేని నాగార్జున?
ఫైర్ బ్రాండ్ రోజా రాకతో వైసీపీకి సినీ గ్లామర్ వచ్చినా ఆ గ్లామర్ కాస్త మరింత మెరుగుపడనున్నదా? తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాధించుకొన్న అక్కినేని కుటుంబం నుంచి హీరో నాగార్జున వైసీపీలోకి రానున్నారా? అంటే అవుననే చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంలో వాస్తవం అన్నది ఏంతా అన్నదానిపై అక్కినేని నాగార్జున గానీ వైసీపీ గానీ అధికార ప్రకటన చేస్తేనే సృష్టత వస్తుంది.








