వెనకడుగు వేసే ప్రసక్తే లేదు…
ప్రభుత్వం ఎన్నివిధాలుగా అణిచివేత చర్యలకు పాల్పడినా ఉద్యమం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. జాతికి అన్నం పెట్టమని మాత్రమే తాను కోరుతున్నానని, అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని మాత్రమే అమలుచేయమని కోరుతున్నానని, అది జరగని పక్షంలో చంద్రబాబు భవిష్యత్తును కాపుజాతి నిర్ణయించే రోజు వస్తుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.








