‘పవర్’లోకి వస్తే ఎవర్నీ వదిలేది లేదు.. భూదందాకు లీడర్ లోకేషే: విజయసాయి రెడ్డి
ఒక్క విశాఖపట్నంలోనే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. భూదందా వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల హస్తం ఉందని, ఈ ముఠాకు లోకేష్ లీడర్ గా ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఈ దందాలో ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.








