అటువంటి వ్యక్తికి పదవి పదవి వస్తే…
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల నెత్తిన చేతులు పెట్టడం తప్ప మరేం చేయలేడని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. పిడుగురాళ్ల మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసి హజ్ యాత్రికుల ఆత్మీచ సత్కార సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే నడిరోడ్ు మీద ఫూట్ చేి చంపాలనే వ్యక్తికి అసలు ్రజాస్వామ్యంలో నమ్మకముందా అని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తికి పదవి వస్తే ప్రజలను కాల్చి చంపడం తప్ప ఏం చేయలరని ప్రశ్నించారు.








