భవనాల నిర్మాణాలకు ఆన్ లైన్ లో అనుమతులు
110 మున్సిపాలిటీల్లో భవనాల నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ… కేవలం రెండు నిమిషాల్లోనే ఆన్లైన్లో అనుమతులు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 30వేల భవనాలకు ఆన్లైన్లో అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.








