వైసిపికి బుద్ధి చెప్పండి
నంద్యాల ఉప ఎన్నికలో వైసిపికి దిమ్మ తిరి గేటట్టు కొడితే రాష్ట్రానికి పట్టిన చీడ వదిలిపోతుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంపై వ్యాఖ్యలతో జగన్ స్థాయి ఏమిటో అర్థమవుతుందన్నారు. జగన్ దాహానికి అధికారులు జైలు పాలయ్యారని విమర్శించారు.








