కాకినాడలో మహాసంకల్ప బహిరంగ సభ
కాకినాడ పట్టణంలో జూన్ 8వ తేదీన మహాసంకల్ప బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 8వతేదీ నాటికి ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. దీన్ని పురష్కరించుకుని కాకినాడలో మహాసంకల్ప బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే జూన్ 3నుంచి వివిధ జిల్లాల్లో ఏపీ విభజన చట్టం-హామీల అమలు కోసం దీక్షలు ప్రారంభమవుతాయి








