ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన యల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్
నంద్యాల ఉప ఎన్నికలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించటం పట్ల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లి లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన యల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ మరియు సమన్వయ కర్త టిడిపి జాతీయ మీడియా కమిటి.








