కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరు
సైనికులు లేని నాయకుడు రాహుల్ గాంధీ అని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ నేతగా ఆ పార్టీ కార్యకర్తలే గుర్తించట్లేదని ఆయన విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు.రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని, అందుకే ఏపీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు.








