సీఎం చంద్రబాబుకు జ్ఞానసాయి కుటుంబం కృతజ్ఞతలు
తమ పాప కాలేయ మార్పిడి కోసం రూ.26 లక్షల ఆర్థికసాయం అందజేసిందుకు జ్ఞానసాయి తల్లిదండ్రులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. ముఖ్యమంత్రి సహాయాన్ని తమ కుటుంబం ఎన్నటికీ మరువదని జ్ఞానసాయి తండ్రి రమణప్ప అన్నారు.








