జనరిక్ మెడిసిన్స్…..
ప్రబుత్వం ఆర్బాటం గా ప్రారంబించిన జనరిక్ మెడిసిన్స్ గురించి పేదప్రజలకు తెలియటం లేదు, తెలుసుకుని వారు మందులషాపు కు వెళ్ళినా దొరకని పరిస్తితి. బీమవరం, తణుకు వంటి పట్టణాలలో జనరిక్ షాపులున్నా అవి ఎక్కడున్నాయో వున్నా అన్ని మందులు దొరకని పరిస్తితి. డోక్రా గ్రూపుల్లో సబ్యులకు చెప్పినా వారు ఆ మందులకు వెళ్ళినా వాటి పేర్లు అర్దం కావడం లేదంటూ రివర్స్ డాక్టరు వద్ద కు వెళితే వాళ్ళు సీరియస్, పేషంటుకు వున్నరోగం తో హార్టుఎటాక్ మెుదలు. ప్రబుత్వం ముందు పల్లెటూరు లలో షాపులు పెట్టించి, క్రిస్టియన్ సేవా సంస్దలలో, ప్రజలు కు తక్కువ సేవా రుసుము తీసుకునే డాక్టరులు కు ఎవరైనా వుంటే వారికి జనరిక్ మందులు అందుబాటు లోకి తీసుకు రాగలిగితే ప్రబుత్వం పేదప్రజలకు చాలా మేలు చేయగలుగుతుంది.













