ప్రకాశం జిల్లాలో డిజిటల్ తరగతి గదులు ప్రారంభం
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామంలో స్నేహిత సేవా సమితి హరి బాబు తక్కెల్లపాటి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ మరియు మండల ప్రాధమిక పాఠశాల లో డిజిటల్ తరగతి గదులను ను ఎం ల్ సి టి. డి. జనార్దన్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం ల్ సి కరణం బలరామకృష్ణమూర్తి గారు,ఒంగోలు ఎం ల్ ఏ దామచర్ల. జనార్దన్ గారు, సంతనూతలపాడు టి.డి.పి ఇంచార్జి. బి. ఎన్. విజయకుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.








