రూ.2,200 కోట్లతో నంద్యాలలో అభివృద్ధి పనులు : సీఎం
టిడిపి హయాంలో తిరుపతి, విశాఖ నగరాలను సుందరంగా తీర్చిది ద్దామని, అదేవిధంగా కర్నూల్ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. నంద్యాలకు మూడు నెలలో 285 పనులు మంజూరు చేసి, రూ.2200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.








