గిరిజనుల అభివృద్ధికి ఐటిడిఎ నిధులు
గిరిజనుల అభివృద్ధి కోసం ఐటిడిఎ నిధులను వినియోగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అరకులో జరిగిన కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ తో కలిసి హాజరైన ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ సాగుపై గిరిజనులు దృష్టి పెట్టాలన్నారు. 5లక్షల ఎకరాలలో కాఫీ పంట వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు








