వజ్రపథ్ యాప్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఇస్రో, కుప్పం ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన వజ్రపథ్ యాప్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.. ఈ యాప్ను ఉపయోగించి మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ లో తెలుసుకోవచ్చు.








