ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు
శ్రీకాకుళం-గౌతు శిరీష – విజయనగరం-మహంతి చిన్నం నాయుడు – విశాఖ అర్బన్-వాసుపల్లి గణేశ్ కుమార్, విశాఖ రూరల్-పంచకర్ల రమేశ్ బాబు – కృష్ణా- బచ్చుల అర్జునుడు – గుంటూరు-జీవీఎస్ ఆంజనేయులు – తూ.గో-నామన రాంబాబు – ప.గో-తోట సీతారామలక్ష్మీ – ప్రకాశం-దామచర్ల జనార్దన్ – నెల్లూరు-బీద రవిచంద్ర – చిత్తూరు-పులివర్తి వెంకటమణిప్రసాద్ – కడప-శ్రీనివాసుల రెడ్డి – కర్నూలు-సోమిరెడ్డి వెంకటేశ్వర్లు – అనంతపురం-బీకే పార్థసారధి








