కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
కేంద్ర మంత్రివర్గంలో చేరిన కొత్త మంత్రులకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అశాస్త్రీయ రాష్ట్రవిభజన దరిమిలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు కొత్త బృందం తోడ్పాటు అందిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.








