విశాఖలో ఏపీ సైన్స్ కాంగ్రెస్
ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడవ ఏపీ సైన్స్ కాంగ్రస్ నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తరువాత కొత్త రాష్ట్రానికి సంబంధించి ఏర్పడిన ఏపీ సైన్స్ అకాడమీ నేతృత్వంలో విజయవాడ, తిరుపతిలో సైన్స్ కాంగ్రెలు నిర్వహించారు. ఈ పర్యాయం విశాఖలో ఏయూవేదికగా సైన్స కాంగ్రెస్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఈ నెల 21న మంత్రి గంటా ఆవిష్కరించనున్నారు.








