సీఎం చంద్రబాబుతో అనంతపురం జిల్లా నేతల భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో అనంతపురం జిల్లా నేతలు భేటీ అయ్యారు. నీటి పారుదల ప్రాజెక్టులు, పెట్టుబడి రాయితీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై ఈ భేటీ చర్చిస్తున్నారు. ఈ భేటీలో కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, విప్ యామిని బాల తదితరులు హాజరయ్యారు.








