అన్నదాన పథకానికి 10,500 డాలర్ల విరాళం
కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన సాయికృష్ణ 10,500 అమెరికా డాలర్లను విరాళంగా అందజేశారు. ఈ మొత్తం భారత మారపు విలువ ప్రకారం రూ.7.35 లక్షలుగా ఆలయ అధికారులు తెలిపారు. దాతను పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డి స్వామివార్ల ప్రసాదాలు, శేషవ్రస్త్రంతో సత్కరించారు.








