విశాఖలో ఐఎన్ఎస్ విరాట్!
భారత నావికాదళంలో విశిష్ఠ సేవలందించిన, ఐదంతస్తులతో కూడిన ఐఎన్ఎస్ విరాట్ విమాన వాహక నౌకను విశాఖపట్నంలో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమైంది. విశాఖలోనే విరాట్‌ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ, ఇటీవల ఢిల్లీలో కేంద్ర సర్కారు ముంగిట ప్రత్యేకంగా సమగ్ర నివేదిక (డీపీఆర్)తో రావాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ రాష్ట్రానికి సూచిందింది.








