ఫేస్బుక్ వినియోగదారులు సంఖ్య ఎంతో తెలుసా?
ప్రముఖ సామాజిక మీడియా నెట్వర్క్ ఫేస్‌బుక్‌ను ప్రతి నెల చురుగ్గా వాడే వారి సంఖ్య 200 కోట్లకు చేరింది. ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ నవోమి గ్లీట్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాజా సమాచారాన్ని బట్టి చూస్తే ప్రపంచ జనాభాలో నాలుగో వంతుకు పైగా ఫేస్బుక్లో ఉన్నారు.








