నంబరు ప్లేటు రూ.12.8 కోట్లు
ఎన్ఎస్డబ్ల్యూ 4 అనే నంబరు దక్కించుకోవడానికి ఆస్ట్రేలియాలో నిర్వహించిన వేలంలో పీటర్సెంగ్ అనే కోటీశ్వరుడు రూ.12.8 కోట్లుకు పాడుకున్నాడని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక కథనం. చైనా సంతతికి చెందిన పీటర్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. సాధారణంగా చైనీయులు నాలుగు అంకెను మరణానికి సంకేతంగా భావిస్తారు.








