GATeS: అట్లాంటాలో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘అడాప్ట్ ఏ రోడ్’ కార్యక్రమం.. మార్చి 15న నిర్వహణ
GATeS: గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) తన 20వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా యువత కోసం ‘అడాప్ట్ ఏ రోడ్‘ (Adopt A Road) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మార్చి 15, 2026న ఉదయం 9 గంటలకు ఓల్డ్ అట్లాంటా రోడ్ నుండి బ్యూఫోర్డ్ హైవే వరకు ఉన్న 2 మైళ్ల మార్గంలో ఈ సేవా కార్యక్రమం జరగనుంది.
ఇవి కూడా చదవండి
సంప్రదించాల్సిన వారు (Contact Us):
- రవీందర్ దాసరపు: +1 (770) 731-9993
- రఘువీర్ రెడ్డి: +1 (848) 565-5096
- రమణ గండ్ర: +1 (415) 328-6229
- జ్యోత్స్న పాలకుర్తి: +1 (314) 420-6084
కార్యనిర్వాహక కమిటీ (Executive Committee):
- రమణ గండ్ర (President)
- జ్యోత్స్న పాలకుర్తి (Board Chairman)
- కీర్తిధర్ గౌడ్ చెక్కిళ్ల (Vice President)
- రఘువీర్ రెడ్డి (General Secretary)
- రామకృష్ణ గండ్ర (Treasurer)
- అనిల్ కుష్నపల్లి (Technology Secretary)
- శరత్ గండ్ర (Cultural Secretary)
- చంద్రశేఖర్ అల్తాటి (Media Secretary)
- గీత నరన్నగారి (Event Secretary)
- మధుకర్ రెడ్డి (Sports Secretary)
వాలంటీర్లకు ఆహ్వానం:
ఈ కార్యక్రమంలో పాల్గొనే వాలంటీర్లు నిర్ణీత సమయంలో చెక్-ఇన్, చెక్-అవుట్ చేయాల్సి ఉంటుంది. పాల్గొన్న వారందరికీ వాలంటీర్ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఆసక్తి గల వారు వెబ్సైట్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి








