సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం.. నవంబర్ 4న ప్రారంభం
ఆసక్తికరమైనమలుపులు, ఆకట్టుకునేకథలతోసాగేసీరియల్స్అందిస్తున్నజీతెలుగుమరోసరికొత్తసీరియల్నుతనఅభిమానవీక్షకులకుఅందించేందుకుసిద్ధమైంది. కుటుంబ సభ్యుల మధ్యఅనుబంధం, అనురాగాలనేపథ్యంలోసాగేఆసక్తికరమైనకథ, కథనంతోరూపొందుతున్నసరికొత్తసీరియల్‘ఉమ్మడి కుటుంబం’. ఈసీరియల్లోఉమ్మడి కుటుంబం విశిష్టత, ప్రాధాన్యం, కుటుంబ సభ్యులమధ్యనున్నఅనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలనుకొత్తకోణంలోచూపించనున్నారు. ఆకట్టుకునేకథతోరానున్న ‘ఉమ్మడి కుటుంబం’ నవంబర్ 4నప్రారంభం, సోమవారంనుంచిశనివారంవరకుప్రతిరోజుమధ్యాహ్నం 12 గంటలకు, మీజీతెలుగులో!
ఉమ్మడికుటుంబంఅనేవిలక్షణమైనకుటుంబ నేపథ్యంలో సాగే సరికొత్త సీరియల్‌తో వచ్చేస్తోంది జీ తెలుగు. కుటుంబమే మొదటి ప్రాధాన్యతగా జీవిస్తున్న ఆనంద భైరవి(రూప) తన కొడుకు కోసం తగిన వధువుని వెతుకుతుంది. సౌమ్యత, గౌరవం కలబోసినట్లున్న శరణ్య(సాక్షి)ను తన కొడుక్కి తగిన భాగస్వామిగా నమ్ముతుంది ఆనంద. శరణ్యసోదరిఅనన్య (సుస్మిత) అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ స్వేచ్ఛయుత జీవనాన్ని ఇష్టపడుతుంది. ఆనంద కుటుంబంలోకి అనన్య ఎలా ప్రవేశిస్తుంది? శరణ్య జీవితంలో ప్రతినాయకి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఉమ్మడి కుటుంబం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
రూప (ఆనంద),యశ్వంత్ (దర్శన్), సాక్షి (శరణ్య) ప్రధానపాత్రల్లోనటిస్తున్నఈసీరియల్లోకరమ్ (రోహిత్), సుస్మిత (అనన్య) కీలకపాత్రల్లోకనిపించనున్నారు. అన్నదమ్ములు, తోడికోడళ్ల అనుబంధం, అసూయ, ప్రతీకారం ముఖ్యాంశాలుగా ఆసక్తికరంగా సాగే ఉమ్మడి కుటుంబం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతుంది.. మీ జీ తెలుగులో మాత్రమే!
జీ తెలుగుఅందిస్తున్న కొత్త సీరియల్'ఉమ్మడికుటుంబం' ప్రారంభంతోప్రస్తుతంఉన్న ఇతర సీరియళ్ల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.మధ్యాహ్నం12గంటలకు ప్రసారమవుతున్న సీతారామఇకనుంచిమధ్యాహ్నం3.30గంటలకు ప్రసారమవుతుంది. చాలాకాలంగా జీతెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్యకాంతం సీరియల్ ముగియనుంది. ప్రేక్షకులు ప్రసార సమయాల్లో మార్పుని గమనించి కొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబంతోపాటు మీ అభిమాన సీరియల్స్ మిస్‌కాకుండా చూసేయండి!
కుటుంబ విలువలే ప్రధానంగా జీ తెలుగు అందిస్తున్న సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం..సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో!













