చంద్రబాబును కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
టాలీవుడ్ నిర్మాతలు నిర్మాతలు సురేశ్‌బాబు, సి.కళ్యాణ్ చంద్రబాబును కలిశారు. సినిమాలపై జీఎస్టీ ప్రభావం తీవ్రంగా ఉందని సీఎంకు నిర్మాతలు వివరించారు. దీని ప్రభావం చిన్న సినిమాలపై తీవ్రంగా పడుతుందని సీఎంకు వివరించారు. నిర్మాతల సమస్యలపై స్పందించిన చంద్రబాబు జైట్లీకి లేఖ రాయాలని మంత్రి యనమలను ఆదేశించారు.








