Telangana Film Chamber giving CM Relief Fund
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆద్వర్యంలో మా ఫిల్మ్ చాంబర్ లో సినీ కార్మికునిగా ఉన్న మూర్తూజా అలీ కుమారుడుకి హార్ట్ ప్రాబ్లం వల్ల 2 నెలల నుండి హాస్పిటల్ లోనే ఉంటున్నాడు ఇతను శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టిన బాగా కాలేదు ఇంకా సన్ శైన్ హాస్పిటల్ లో ఉన్నాడు డబ్బు ఖర్ఛు పెట్టలేని పరిస్థితిలో ఉన్న వికలాంగుడైన ముస్తాజి అలీ గారికి నేను రామక్రిష్ణ గౌడ్ తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ మంత్రిగారైన శ్రీ కె.టి.ఆర్ ద్వారా రిప్రజంటేషన్ చేసి సి.ఎమ్. రిలీఫ్ ఫండ్ క్రింద 2లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. పేద సిని కార్మికులు ఎవరైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ద్రుష్టికి తెస్తే తప్పకుండా సి.ఎమ్. రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేయడానికి మేము ముందుంటాము ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేద సినీ కార్మికులను కోరుచున్నాము…..













