Samyuktha Menon: పింక్ శారీలో మెరిసిపోతున్న సంయుక్త మీనన్
భీమ్లా నాయక్(Bheemla Nayak) మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్(Samyuktha menon), తక్కువ టైమ్ లోనే గోల్డెన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.

వరుస హిట్లతో దూసుకెళ్తున్న సంయుక్త, ఆడియన్స్ ను తన యాక్టింగ్ తోనే కాకుండా గ్లామర్ తో కూడా కట్టిపడేస్తుంది.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను నెట్టింట షేర్ చేసే సంయుక్త తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.


ఈ ఫోటోల్లో అమ్మడు పింక్ కలర్ శారీలో, గోల్డ్ కలర్ మిర్రర్ వర్క్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ ధరించి, శారీలో కూడా తన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ దిగిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నాయి.

ఈఫోటోల్లో అమ్మడి అందాలను చూసి నెటిజన్లు వాటికి తెగ లైకులు కొట్టేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి








