రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న రాశీ ఖన్నా
టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ రాశీ ఖన్నా(Raashi Khanna) తన సరికొత్త గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వాటిని ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల్లో రాశీ భుజాలపై నుంచి జారిపడేలా డిజైన్ చేసిన రెడ్ కలర్ శాలువా లాంటి క్లాత్ ను టాప్ లాగా స్టైల్ చేయగా, దానికి మ్యాచింగ్ హై వేస్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్లీటెడ్ చెకర్డ్ మిడ్డీ స్కర్ట్ ను ధరించి వేవీ హెయిర్, సింపులు మేకప్ తో రాశీ చాలా క్లాసీ లుక్ లో కనిపించగా, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి.








