విదేశాల్లో విహరిస్తున్న పెళ్లి చూపులు బ్యూటీ
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన రీతూ వర్మ(Ritu Varma) పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా వెండితరకు పరిచయమైంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న రీతూ వర్మ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రీతూ మ్యాక్సీ డ్రెస్ ధరించి తన అందాలను ఎలివేట్ చేస్తూ ఎంతో అందంగా మెరవగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.








