బాలా మామయ్యను ఫోన్లో పరామర్శించిన లోకేష్
కాకినాడ ( Kakinada) లో సినిమా షూటింగ్ (Movie shooting)లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఫోన్లో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాలా మావయ్య త్వరగా కోలుకుని, యధావిధిగా షూటింగ్లో పాల్గొంటారని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.








