డెనిమ్ డ్రెస్ లో మరింత అందంగా మానస
మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, తర్వాత మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న మానస వారణాసి(Manasa Varanasi) ప్రస్తుతం నటిగా కూడా సత్తా చాటుతోంది. దేవకీ నందన వాసుదేవ(devaki nandana vasudeva) సినిమాతో యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన మానస ఈ


ఏడాది కపుల్ ఫ్రెండ్లీ(Couple Friendly) మూవీతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేసే మానస తాజాగా డెనిమ్ షర్ట్, స్కర్ట్ లో మెరిసింది. ఈ ఫోటోల్లో అమ్మడు మరింత అందంగా కనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ


వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.










