బాలకృష్ణ త్వరగా కోలుకోవాలి : సీఎం చంద్రబాబు
హిందూపురం ఎమ్మెల్యే (Hindupur MLA), సినీ నటుడు నందమÖరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. ఎన్బీకే 111 షూటింగ్ (shooting)లో బాలకృష్ణ గాయపడిన విషయాన్ని తెలుసుకొన్న చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. బాలకృష్ణ వేగంగా, పూర్తిగా కోలుకోవాలి. తిరిగి అపారమైన ఆత్మవిశ్వాసం, అదే ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటారు అని చంద్రబాబు పేర్కొన్నారు.








