దుబాయిలో ఏపీ పారిశ్రామికవేత్తలతో పవన్ భేటీ
వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబసభ్యులతో కలసి దుబాయి వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అక్కడ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పులవువరు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. దుబాయి లోని ఒక హోటల్ లో వీరి సమావేశం జరిగింది. సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.








