పాతనోట్ల కలకలం: అతడు నా తమ్ముడు కాదు, మాకెలాంటి సంబంధం లేదు: నటి జీవిత
నగరంలో గురువారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో అరెస్టయిన శ్రీనివాసరావు తమకు సన్నిహితుడంటూ వచ్చిన వార్తలపై నటి జీవిత స్పందించారు.శ్రీనివాసరావు తన తమ్మడు కాదని, ఆయనతో తమకెలాంటి సంబంధం లేదని నటి జీవిత మీడియాకు స్పష్టం చేశారు.తమ ఆఫీసుతోపాటు మరో నాలుగైదు ఆఫీసులలోనూ శ్రీనివాసరావు పని చేస్తున్నాడని, అతడి ఆఫీసు, తమ ఆఫీసు ఒకే భవనంలో ఉన్నాయన్నారు








