గ్లామర్ డోస్ పెంచిన కాజల్ అగర్వాల్
ఇటీవల కాజల్ కాస్తంత గ్లామర్ పెంచేసిందంటున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది కావలై వేందాం అనే చిత్రాన్ని తమిళ్‌తోపాటు తెలుగులో కూడా రూపొందించారు. ఇందుకు కారణం ఈ సినిమాలో టాలీవుడ్ చందమామా కాజల్ అగర్వాల్ హీరోయిన్కావటమే నంట. ఈ చిత్రానికి ఎంతవరకు ఈప్రేమ అనే టైటిల్ నిర్ణయించారు. పోస్టర్లు కూడా వేశారు. ఇపుడీ సినిమాను భుజాలపై మోయాల్సిన బాధ్యత కాజల్‌పై పడిందట అదండి సంగతి.






