Hebah Patel: టాప్ లెస్ డ్రెస్ లో హెబ్బా అందాల ఆరబోత
కుమారి 21F(Kumari 21f) సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా పటేల్(hebah patel), మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.

హెబ్బా కేవలం హీరోయిన్ పాత్రలనే కాకుండా సపోర్టింగ్ రోల్స్ ను కూడా చేస్తూ కెరీర్లో ముందుకెళ్లింది.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

అందులో భాగంగానే హెబ్బా తాజాగా ఓ బోల్డ్ ఫోటోషూట్ ను పోస్ట్ చేసింది.

ఈ ఫోటోల్లో టాప్ లెస్ హాఫ్ షోల్డర్, బటన్ లెస్ ప్యాంట్ ధరించి తన అందాలను ఆరబోసింది అమ్మడు.

హెబ్బా అందాలను చూసి నెటిజన్లు తెగ పొగిడేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.









