నిర్మాతగా మారుతున్న గాలి?
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి తన కుమారుడు కిరీటరెడ్డిని సినిమా హీరో చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సోదరి బ్రాహ్మణి వివాహ సందర్భంగా జరిగిన డ్యాన్స్ ఈవెంట్లో కిరీట్రెడ్డి స్టెప్పులతో అదరగొట్టాడు. అప్పటి నుంచి సినిమా మోజు పెంచుకున్న కిరీట్ను టాలీవుడ్‌కు హీరోగా పరిచయం చేసేందుకు ఓ మంచి డైరెక్టర్ కోసం గాలి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించనున్నారు.








