స్విమ్ సూట్ లో మతి పోగొడుతున్న ఫరియా
తెలుగు సినీ ప్రేక్షకులకు చిట్టిగా గుర్తుండిపోయిన ఫరియా అబ్దుల్లా(Faria Abhullah) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో నెటిజన్లను తెగ

ఆకట్టుకుంటుంది. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్న ఆమె ఫోటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెల్లటి స్టైలిష్ స్విమ్‌సూట్, దానిపై షీర్ ఓవర్లే, గోల్డ్ యాక్సెసరీస్,

వెట్ హెయిర్ లుక్‌తో ఫరియా కనిపించిన తీరు గ్లామర్‌కు కొత్త నిర్వచనంలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలో ఆమె లుక్, కెమెరా వైపు కాకుండా పక్కకు చూస్తూ ఇచ్చిన
ఎక్స్ప్రెషన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా, ఫరియా గ్లామర్ ను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.








