పాత్రికేయులను విమర్శించిన సినీ ప్రముఖులకు షాక్..
నీలగిరి కోర్టు సంచలన ఆదేశాలు
తమిళ సినీ ప్రముఖ నటీనటులకు నీలగిరి కోర్టు షాకిచ్చింది. హీరో సూర్యకు పీటీ వారెంట్ ఇచ్చి మిగిలిన ఆరుగురికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హీరోయిన్ ప్రియ, వెటరన్ నటుటు శరత్‌కుమార్, సత్యరాజ్, కమెడియన్ వివేక్, వర్ధమాన నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చరణ్‌లకు నీలగిరి జిల్లాకోర్టు వారెంట్లు జారీచేసింది. సదరు నటీనటులు పాత్రికేయులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ కేసు నమోదైంది








