మిర్రర్ సెల్ఫీలో తన ఫిజిక్ తో ఎట్రాక్ట్ చేస్తున్న దక్ష
టాలీవుడ్ లో టాలెంటెడ్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దక్ష నాగర్కర్(Daksha Nagarkar) తాజాగా మిర్రర్ లో దిగిన సెల్ఫీలను పోస్ట్ చేసింది. మిర్రర్ సెల్ఫీలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న అమ్మడు తన అథ్లెటిక్ ఫిజిక్, స్టైలిష్ మోనోక్రోమ్ లుక్ చూసి ఫాలోవర్లు షాకవుతున్నారు. ఈ సెల్ఫీలో అమ్మడు బ్లాక్ ఫిట్టెడ్ లాంగ్ స్లీవ్డ్ జంప్‌సూట్, ఫ్లేర్డ్ బాటమ్స్ ఉన్న మోనోక్రోమ్ అథ్లెయిజర్ బాడీ సూట్ ను ఎంచుకోగా, లుక్ కు తగ్గట్టు హై పోనీటెయిల్, క్లీన్ వైట్ సాక్స్ మ్యాచ్ చేసి ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించింది. దక్ష షేర్ చేసిన ఈ సెల్ఫీలు ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.








