పేపర్ కప్పులను కట్ చేసి రంగులు వేసి పూల ఆకారంలో అమర్చితే గోడలకు కొత్త అందం వచ్చేలా వాల్ ఆర్ట్ తయారవుతుంది.
పేపర్ కప్ ఫ్లవర్ వాల్ ఆర్ట్
కప్పులకు కలర్ పేపర్, రిబ్బన్స్, గ్లిట్టర్ జోడించి బాల్కనీ లేదా గదిలో వేలాడే అందమైన హ్యాంగింగ్స్ తయారు చేయవచ్చు.
ఆకర్షణీయమైన హ్యాంగింగ్ డెకార్
పేపర్ కప్పులను జ్యూట్ తాడు, పెయింట్స్‌తో అలంకరించి కృత్రిమ పూల కోసం స్టైలిష్ వేజ్లా ఉపయోగించవచ్చు.
పేపర్ కప్ ఫ్లవర్ వేజ్
చిన్న మొక్కలు లేదా సక్కులెంట్స్ కోసం పేపర్ కప్పులను అందమైన మినీ ప్లాంటర్లుగా మార్చి డెస్క్‌ను అలంకరించండి.
మినీ ప్లాంటర్స్తో గ్రీన్ టచ్
పేపర్ కప్పుల్లో డిజైన్లు కట్ చేసి LED ఫెయిరీ లైట్స్ జోడిస్తే గదికి వార్మ్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది.
ఫెయిరీ లైట్ డెకార్
పేపర్ కప్‌ను బేస్‌గా ఉపయోగించి క్లిప్స్‌తో ఫోటో స్టాండ్ తయారు చేస్తే ప్రత్యేకమైన మెమరీ కార్నర్ సిద్ధమవుతుంది.
క్రియేటివ్ ఫోటో హోల్డర్
పలు పేపర్ కప్పులను కలిపి పెయింట్ చేసి మధ్యలో ఫ్లవర్స్ లేదా డెకార్ వస్తువులతో టేబుల్‌ను ఆకర్షణీయంగా మార్చండి.
టేబుల్ సెంటర్ పీస్ ఐడియా
పేపర్ కప్ క్రాఫ్ట్‌లు పిల్లల్లో సృజనాత్మకత పెంచుతాయి. సరదాగా ఇంటి అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చు.
పిల్లలతో కలిసి DIY క్రాఫ్ట్